న్యాయవ్యవస్థను కాపాడడంలో లాయర్ల పాత్ర కీలకం: వనపర్తి ఎమ్మెల్యే

83చూసినవారు
న్యాయవ్యవస్థను కాపాడడంలో లాయర్ల పాత్ర కీలకం: వనపర్తి ఎమ్మెల్యే
న్యాయాన్ని న్యాయ వ్యవస్థను కాపాడడంలో లాయర్ల పాత్ర కీలకంగా ఉంటుందని లాయర్లు న్యాయాన్ని కాపాడాలని శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం లోని లక్ష్మీ కృష్ణ గార్డెన్ లో లా కాలేజ్ ప్రథమ వార్షికోత్సవం, ప్రెషర్స్ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ న్యాయవాద విద్యను అభ్యసించే ప్రతి ఒక్క విద్యార్థి న్యాయాన్ని కాపాడాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్