మాజీ సీఎం ఎన్టీఆర్ కు టీడీపీ నేతల నివాళులు

84చూసినవారు
మాజీ సీఎం ఎన్టీఆర్ కు టీడీపీ నేతల నివాళులు
మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) 101వ జయంతి సందర్భంగా మంగళవారం వనపర్తి టీడీపీ ఆధ్వర్యంలో నేతలు పార్టీ ఆఫీసులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి నివాళులు అర్పించారు. టీడీపీ నేత బి. రాములు మాట్లాడుతూ. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపిన ఘనత ఎన్టీఆర్ అన్నారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్