కౌన్ బనేగా కరోడ్‌పతిలో కంటెస్టెంట్‌ సమాధానం చెప్పలేకపోయినా కోటి రూపాయల ప్రశ్న ఇదే

50చూసినవారు
కౌన్ బనేగా కరోడ్‌పతిలో కంటెస్టెంట్‌ సమాధానం చెప్పలేకపోయినా కోటి రూపాయల ప్రశ్న ఇదే
కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్‌-16 తాజా ఎపిసోడ్‌లో బంటి వడివా అనే కంటెస్టెంట్‌ రూ.50 లక్షలు సొంతం చేసుకున్నాడు. "1948లో బెంగాలీ శిల్పి చింతామోని కర్‌ 'ది స్టాగ్' అనే ఆర్ట్‌ వర్క్‌కి వీటిలో దేనిని గెలుచుకున్నాడు? ఏ) పైథాగరస్ బహుమతి, బీ) నోబెల్ బహుమతి, సీ) ఒలింపిక్ పతకం, డీ) ఆస్కార్ అవార్డు," అని అడిగిన రూ.1 కోటి ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు. దీనికి సరైన సమాధానం సి- ఒలింపిక్ పతకం.

సంబంధిత పోస్ట్