Viral Video: ఫుల్లుగా మందుకొట్టి విమానం ఎక్కిన యువతి

76చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో మందుకొట్టిన ఓ అమ్మాయి తనను తాను మార్చిపోయి.. తాను వెళ్లాల్సింది ఒక దేశమైతే.. జార్జియా దేశానికి టికెట్ కొనుగోలు చేసి ఇండియాకు వెళ్లే విమానం ఎక్కేసింది. ఇంతలో పైలట్ హిందీలో మాట్లాడుతూ.. ప్రయాణికులకు సూచనలు చెప్పగానే ఉలిక్కిపడింది. ఈ వీడియో చూసిన కొందరు.. తాగినా కూడా విమానం ఎక్కేసారా? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్