వనపర్తి: కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

66చూసినవారు
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో అధికారులు బుధవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు కుటుంబ యజమాని కుటుంబ సభ్యుల పేర్లు తెలుసుకొని నమోదు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఫోన్ నెంబర్, ఇంటి వివరాలు, ఆస్తుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ అంజుమ్ షాహీన్, మున్సిపల్ ఆర్పీ అంజమ్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్