ప్రజాపాలన విజయోత్సవాలను ప్రారంభించిన వనపర్తి జిల్లా కలెక్టర్

73చూసినవారు
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం కోసం ప్రజా పాలన విజయోత్సవాలను వనపర్తి జిల్లాలో డిసెంబర్ 7 వరకు నిర్వహిస్తున్నట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం కళాకారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన విజయోత్సవ యాత్రను ఐడీఓసీ ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు. సంక్షేమ కార్యక్రమాలను కళాకారులు మేజర్ గ్రామపంచాయతీలు, మున్సిపల్ కేంద్రాలలో ప్రజలకు వివరిస్తారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్