వనపర్తి: ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలి

52చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల, కార్యకర్తల సమావేశం గురువారం రాత్రి నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 30న మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాలను  ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్