విశ్వహిందూ పరిషత్ నాయకుల నిరసన

52చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం తిరుపతి లడ్డూ అపవిత్రతపై విశ్వహిందూ పరిషత్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ వెంకటేశ్వరుని గోవింద నామాలతో భజనలు చేశారు. ఈ సందర్బంగా వీహెచ్పీ నాయకులు మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం కలిచి వేసిందన్నారు. హిందువులు ప్రత్యక్ష దైవంగా కొలుస్తున్న వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేయడం దుర్మార్గమని అన్నారు.

సంబంధిత పోస్ట్