చివరి దశకు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్?

80చూసినవారు
చివరి దశకు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్?
గేమ్ ఛేంజర్ మూవీ కొత్త షెడ్యూల్ ఈ వారం నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు వారంపాటు సాగే చిత్రీకరణతో మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుందని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాలో రామ్ చరణ్, కియారా జంటగా నటిస్తున్నారు. అక్టోబర్ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్