స్త్రీ మూర్తిగా గణనాథుడు

57చూసినవారు
స్త్రీ మూర్తిగా గణనాథుడు
కన్యాకుమారిలోని శుచీంద్రంలో లలితాసినిగా ఇక్కడ వినాయకి దర్శనమిస్తుంది. తలపై చక్కటి అలంకరణలతో మకుటం.. పైచేతుల్లో అంకుశం, పాశం.. కింది చేతుల్లో అభయ, వరద ముద్రలతో కనిపిస్తుంది. మెడకింద స్త్రీ రూపం, హారం, శుక్లాంబరాలతో.. ఎడమపాదాన్ని తాకేంత పెద్ద తొండంతో ఉంటుందీ విగ్రహం. 17వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని వినాయకి విగ్రహం విద్యాగణపతిగా ప్రసిద్ధి పొందింది. ఇదేలాంటి స్త్రీ రూప గణేశుణ్ని ప్రఖ్యాత శివాలయం చిదంబరంలోనూ చూడొచ్చు.

సంబంధిత పోస్ట్