పిల్లల్ని అమ్ముతున్న ముఠా అరెస్ట్

80చూసినవారు
పిల్లల్ని అమ్ముతున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ శివారులో పిల్లల్ని అమ్ముతున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. మేడిపల్లిలో పిల్లల్ని అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. 16 మంది చిన్నారులను రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్