TG: రూ.30 లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత (వీడియో)

81చూసినవారు
HYD: ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాజేంద్ర నగర్ SOT, దుండిగల్ పోలీసులు గంజాయి ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షలు విలువ చేసే 86 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 86 కేజీల గంజాయితో పాటు ఓ కారు, 2సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్ని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ మేరకు పేట్ బషీరాబాద్ లోని DCP కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్