ప్రతిపక్ష నేతగా బాధితులను కలిసే హక్కు రాహుల్‌కు ఉంది : ప్రియాంక

78చూసినవారు
ప్రతిపక్ష నేతగా బాధితులను కలిసే హక్కు రాహుల్‌కు ఉంది : ప్రియాంక
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్, ప్రియ ాంకలను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ‘‘బాధితులను కలిసే హక్కు రాహుల్‌కు ఉంది. ప్రతిపక్ష నేతగా ఆయనను అనుమతించాలి’’ అని డిమాండ్‌ చేశారు. అయినా, పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో చేసేదేం లేక.. కాంగ్రెస్‌ నేతలు అక్కడినుంచి వెనుదిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్