జైలులో గర్భం దాల్చిన మహిళా ఖైదీ

70చూసినవారు
జైలులో గర్భం దాల్చిన మహిళా ఖైదీ
అమెరికాలో 29ఏళ్ల డైసీ లింక్ అనే మహిళా ఖైదీ పురుషులతో లైంగిక సంబంధం లేకుండానే గర్భవతి అయి, చిన్నారికి జన్మనిచ్చింది. వేర్వేరు హత్యా నేరాలపై జైలులో ఉన్న డైసీ, 24 ఏళ్ల జాన్ డిపాజ్ ఏసీ వెంటిలేటర్ నుంచి మాట్లాడుకునేవారు. తనకు బిడ్డ కావాలని డిపాజ్ తెలపగా డైసీ అందుకు అంగీకరించింది. వెంటిలేటర్ నుంచి అతను పలుమార్లు తన వీర్యాన్ని పంపగా, దానిని ఆమె అప్లికేటర్స్ ద్వారా యోనిలోకి పంపుకుని గర్భం దాల్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్