భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్?

78చూసినవారు
భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్?
భారత జట్టు ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ భారత కోచ్ పాత్రపై ఇవాళ బీసీసీఐ, గౌతమ్ గంభీర్ తో చర్చలు జరిగినట్లు క్రిక్ బజ్ తెలిపింది. ఈ అంశంపై వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు BCCI అధికారిక ప్రకటన చేస్తుందని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్