ఎన్నికల పోరులో నెగ్గేదెవరు..?

73చూసినవారు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఏపీలోని చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఓట‌ర్లు త‌మ తీర్పును ఓటింగ్‌కు ముందే చెప్తున్నారు. అయితే చంద్రగిరి నియోజకవర్గ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్‌క్లూజివ్‌గా ఓట‌ర్ల‌ను అడిగి తెలుసుకుంటోంది. చంద్రగిరి ఓటర్ల అభిప్రాయాన్ని పైవీడియోలో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT

సంబంధిత పోస్ట్