లేఆఫ్స్ ప్రకటించిన జర్మన్ కెమికల్స్ దిగ్గజం

62చూసినవారు
లేఆఫ్స్ ప్రకటించిన జర్మన్ కెమికల్స్ దిగ్గజం
జర్మన్ కెమికల్స్ దిగ్గజం ఎవోనిక్ ఇండస్ట్రీస్ లేఆఫ్స్ ప్రకటించింది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో 2026 నాటికి 2000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు వెల్లడించింది. 2024లో ఎలాంటి రికవరీ చోటుచేసుకుంటుందని తాము అంచనా వేయడం లేదని స్పష్టం చేసింది. లేఆఫ్స్ ప్రక్రియ పూర్తయితే దీని ద్వారా ఏటా 400 మిలియన్ యూరోలు ఆదా అవుతాయని కంపెనీ భావిస్తోంది.

సంబంధిత పోస్ట్