షిప్పులో వెళుతున్న భారీ భవనం (వీడియో)

557చూసినవారు
సోషల్ మీడియా పుణ్యమాని వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పెద్ద భవంతిని షిప్పులో తీసుకెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలో జరిగింది. దీనిని చూసిన నెటిజన్లు ‘వామ్మో. ఇలా ఎలా తీసుకెళ్తున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సంఘటలను చూశారా? కామెంట్ చేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్