కొత్త లుక్ లో పల్సర్‌ ఎన్‌ఎస్‌ కొత్త మోడళ్లు

72చూసినవారు
కొత్త లుక్ లో పల్సర్‌ ఎన్‌ఎస్‌ కొత్త మోడళ్లు
బజాజ్‌ ఆటో పల్సర్‌ NS సిరీస్ యొక్క 2024 సంవత్సర కొత్త మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. పల్సర్‌ NS 200 ధర రూ.1,57,427, పల్సర్‌ NS160 ధర రూ.1,45,792, పల్సర్‌ NS125 ధర రూ.1,04,922 (ఎక్స్‌-షోరూమ్‌ ఢిల్లి)గా నిర్ణయించారు. ఈ బైకులు మూడు రంగుల్లో లభిస్తాయి. బ్లూటూత్‌ అనుసంధానిత రివర్స్‌ మోనోక్రోమేటిక్‌ ఎల్‌సీడీ కన్సోల్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, టర్న్‌ బై టర్న్‌ నేవిగేషన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్