జింబాబ్వే పర్యటనకు భారత్.. కెప్టెన్‌గా గిల్?

80చూసినవారు
జింబాబ్వే పర్యటనకు భారత్.. కెప్టెన్‌గా గిల్?
టీ20 ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జులై 6 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ జరగనుంది. అయితే, భారత జట్టుకు యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సారధ్యం వహించనున్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు రెస్ట్ ఇవ్వనున్నట్టు సమాచారం. సంజూ శాంసన్, జైస్వాల్, రింకు సింగ్‌, అవేశ్‌ ఖాన్‌, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్‌ రెడ్డి, దేశ్‌పాండే, హర్షిత్ రాణా, రియాన్ పరాగ్‌లకు చోటు దక్కనుందని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్