ఏపీలో సరైన అనుమతులు లేకుండా 18 వైసీపీ కార్యాలయాలు

83చూసినవారు
ఏపీలో సరైన అనుమతులు లేకుండా 18 వైసీపీ కార్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో నిర్మిస్తున్న 18 వైసీపీ కార్యాలయాలకు అవసరమైన అనుమతులు లేవని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, అనంతపురం, పుట్టపర్తి, తిరుపతి వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేవని అధికారులు ధృవీకరించారు.

సంబంధిత పోస్ట్