గిల్ షో.. గుజరాత్ భారీ స్కోర్

1030చూసినవారు
గిల్ షో.. గుజరాత్ భారీ స్కోర్
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. గిల్ చెలరేగి ఆడడంతో 89* (48 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లు) గుజరాత్ 20 ఓవర్లలో 199-4 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 33, విలియమ్సన్ 26, తెవాతియా 23* పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో రబడ 2, హర్షల్ పటేల్, హర్ప్రీత్ బ్రార్ చెరో వికెట్ తీసుకున్నారు. పంజాబ్ లక్ష్యం 200.

సంబంధిత పోస్ట్