రూ.11 వేల కోట్లు ఇవ్వండి.. సీఎం రేవంత్ విజ్ఞప్తి

80చూసినవారు
రూ.11 వేల కోట్లు ఇవ్వండి.. సీఎం రేవంత్ విజ్ఞప్తి
TG: వరద సాయంగా రూ.11,713.49 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రి అమిత్ షాను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆగ‌స్టు 31 నుంచి నుంచి సెప్టెంబ‌రు 8వ తేదీ వ‌ర‌కు కురిసిన భారీ వ‌ర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్ర‌భావం చూపాయ‌ని సీఎం తెలిపారు. 2024-25 సంవ‌త్స‌రానికి సంబంధించి ఎస్‌డీఆర్ఎఫ్ మొద‌టి, రెండో విడ‌త‌ల కింద తెలంగాణ‌కు రూ.416.80 కోట్ల‌ను మాత్రమే కేంద్రం విడుద‌ల చేసింద‌ని ఆయన చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్