మనిషిలా టీ తాగిన మేక (వీడియో)

80చూసినవారు
ఓ మేక మనిషిలా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. దాని యజమాని టీ గ్లాసు దగ్గర పెట్టగానే వెంటనే మేక తన నోటితో టీ గ్లాసును అందుకుంటుంది. అది కూడా మనిషిలాగానే గ్లాసు నోటితో పైకి ఎత్తి తాగేస్తుంది. మేక ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘ఈ మేకకు టీ పిచ్చి ఎక్కువున్నట్లుందే’’. అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్