మళ్లీ పెరిగిన బంగారం ధరలు

583చూసినవారు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గురువారం తగ్గినట్టే తగ్గి.. శుక్రవారం మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 100 పెరిగి.. రూ. 72,950 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 110 పెరిగి.. రూ. 79,580 కు చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 3,000 తగ్గి.. 1,07,000 గా కొనసాగుతుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

సంబంధిత పోస్ట్