మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

67చూసినవారు
మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.77,450కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.71,000గా ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వేడి ధర రూ.95,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్