చీమ చింతకాయలతో మంచి ఆరోగ్యం

559చూసినవారు
చీమ చింతకాయలతో మంచి ఆరోగ్యం
చీమ చింతకాయలు తింటే శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తి లభిస్తుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ ఏ, బి, సి లతో పాటు మెగ్నీషియం, ఐరన్ కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా చెప్పాలంటే జ్ఞాపక శక్తి పెంచి ఏకాగ్రతను కలిగించే గుణం వీటిలో ఉంటుంది. గర్భిణీలు, బాలింతలు వీటిని తినకుండా ఉండడమే మంచిది. అలాగే ఓగరుగా ఉండే చీమ చింతకాయలు తింటే గొంతు సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది.

సంబంధిత పోస్ట్