తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం: లోకేశ్

81చూసినవారు
తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం: లోకేశ్
తెలంగాణలో త్వరలోనే టీడీపీని బలోపేతం చేస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ‘ఎన్టీఆర్ ఏ ఆశయాలతో పార్టీని పెట్టారో మాకు తెలుసు. ఆయన ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళతాం. తెలంగాణలోనూ టీడీపీపై ప్రజలకు ఎంతో ప్రేమ ఉంది. అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తాం.’ అని నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్