మంచి మనసు చాటుకున్న అమ్మాయిలు (వీడియో)

52చూసినవారు
ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఇతరులు ఆపదలో ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే కొందరు అమ్మాయిలు మాత్రం మానవత్వం మిగిలి ఉందని చాటారు. ఓ పార్కులో వీధి వ్యాపారి పండ్లు విక్రయిస్తున్నాడు. అనుకోకుండా అతడి సంచి తెగి, పండ్లన్నీ కింద పడిపోయాయి. బాధతో ఆ వ్యాపారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడే ఉన్న కొందరు అమ్మాయిలు పండ్లు ఏరి సాయం చేశారు. అంతేకాకుండా అతడికి కొంత డబ్బులు ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్