సన్నగా ఉన్నవారు ఇలాంటి డ్రెస్సుల్లో బొద్దుగా కనిపిస్తారు..!

50చూసినవారు
సన్నగా ఉన్నవారు ఇలాంటి డ్రెస్సుల్లో బొద్దుగా కనిపిస్తారు..!
అమ్మాయిలు సన్నగా కనిపించాలని కోరుకుంటారు. మరీ సన్నగా ఉన్నవారు కాస్తా బొద్దుగా కనిపించాలనుకుంటారు. అయితే వారు లైట్ కలర్స్ ఉన్న డ్రెసెస్ ఎంచుకోవాలి. అలాగే బాడీ ఫిట్‌గా ఉండే డ్రెస్సెస్ కాకుండా కాస్తా వదులుగా ఉండే దుస్తువుల్ని సెలక్ట్ చేసుకోవాలి. వీటి వల్ల చూడడానికి కాస్తా బొద్దుగా ఉంటారు. లేయర్డ్ డ్రెస్సెస్ వేసుకుంటే మీ ఔట్ లుక్ ని మార్చేస్తాయి. అదే విధంగా అడ్డ గీతల వంటి డ్రెస్సెస్ వేసుకుంటే అందంగా కనిపిస్తారు.

సంబంధిత పోస్ట్