కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్

36634చూసినవారు
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణలోని వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సేవలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. డీఎంఈ పరిధిలోని పలు విభాగాల్లో సర్వీసులను ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగించింది. ఈమేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్