డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

58చూసినవారు
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 11,062 పోస్టులతో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షకు సన్నద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు పుస్తకాల కోసం బీసీ స్టడీ సర్కిల్ రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందికి లబ్ధి చేకూరనుంది. దీనికోసం https://tsbcstudycircle.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్