ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

60చూసినవారు
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్. ఇవాళ రాత్రి 7.30 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో 18వ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంటుందనే ఆందోళనలో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, ఆ సమయానికి చినుకులు పడవని ఆక్యూవెదర్ రిపోర్ట్ చెబుతోంది. ప్రస్తుతం పొడి వాతావరణం ఉన్నప్పటికీ.. సాయంత్రానికి కాస్త మబ్బులు పట్టే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్