తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడం లేదు: మంత్రి డోలా

81చూసినవారు
తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడం లేదు: మంత్రి డోలా
AP: పేర్ని నాని భార్య గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమయ్యాయని, వాళ్లు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి ఆరోపించారు. గత పాలకులు లాగా కక్ష సాధింపు చర్యలకు మేం పాల్పడం లేదని, రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి సారించామని చెప్పారు. పేర్ని నాని, వైఎస్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే రాష్ట్రం సర్వ నాశనం అవుతోందని,సర్వనాశనం అవుతుందని, వైసీపీ నాయకులు ఎన్ని అసత్యాలు చెప్పినచెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్