మామిడిలో పిందె పెరిగే దశలో పోషణ

83చూసినవారు
మామిడిలో పిందె పెరిగే దశలో పోషణ
మామిడి చెట్లకు పిందెలు ఏర్పడి బఠాణి లేదా గోళికాయ సైజు ఉన్నదశలో (ఫిబ్రవరి, మార్చి) మల్టీ-కె (లీటరుకు 10 గ్రాములు) (లేదా) ఏరీస్ హెచ్‌డి 13-0-45 (లీటరు నీటికి 1.5 గ్రా.) యూరియా (లీటరు నీటికి 10 గ్రా.) మరియు ఫార్ములా 4 (ఏరీస్ ఆగ్రోమిన్ మ్యాక్స్, లీటరు నీటికి 2.5 గ్రా.) సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కలిపి పిచికారి చేయవచ్చు. ఈ దశలో మామిడి చెట్లకు ఇచ్చే ఈ పోషణ వలన పిందెరాలడం తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్