ఖైదీలకు గుడ్‌న్యూస్. జైలు నుంచి ఎంతమంది విడుదలయ్యారో తెలుసా.?

75చూసినవారు
ఖైదీలకు గుడ్‌న్యూస్. జైలు నుంచి ఎంతమంది విడుదలయ్యారో తెలుసా.?
ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జైళ్లలో మంచి ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలు ఎంపికయ్యారు. జీవితకాల ఖైదీలు 212 మంది, జీవితేతర ఖైదీలు 19 మందిని అధికారులు విడుదల చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఖైదీల కుటుంబాల్లో సంతోషం వెల్లువిరుస్తోంది. ఇక ఎంతో కాలంగా కుటుంబాలకు దూరమైన ఖైదీలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్