సీఎం జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ లేఖ

305639చూసినవారు
సీఎం జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ లేఖ
ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం లేఖ రాశారు. ఎన్నికలకు ముందు కులగణన చేపట్టడంపై పవన్‌ అభ్యంతరం తెలిపారు. సమాధానం చెప్పాలంటూ 12 ప్రశ్నలు వేశారు పవన్‌. కులగణనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని జనసేనాని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్