ఈ చెట్లంటే పాములకు హడల్. ఇవి ఉన్న చోట అస్సలు కన్పించవు.

10035చూసినవారు
ఈ చెట్లంటే పాములకు హడల్. ఇవి ఉన్న చోట అస్సలు కన్పించవు.
కొన్నిరకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే పాములు అస్సలు రావంట. ఇంట్లో వాకింగ్ ప్లాంట్, సదాప చెట్టు, బంతి పూల చెట్లు, క్లోవ్ బాసిల్, గార్లిక్ లను ఇంట్లో పెంచుకుంటే పాములు రావు.ముఖ్యంగా వాకింగ్ ప్లాంట్ గుబురుగా పెరుగుతుంది. దీని నుంచి ప్రత్యేకమైన వాసన వస్తుంది కావున దీన్నిపాములు అస్సలు ఇష్టపడవు.సదాప చెట్టు కూడా ప్రత్యేకమైన పొదల మాదిరిగా పెరుగుతుంది. అందుకే పాముల భయం ఉన్న వారు తమ ఇంట్లో ఈ చెట్లను పెంచుకుంటారు.

సంబంధిత పోస్ట్