ఆర్టీసీ ప్రయాణికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో 200 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తామని తెలిపారు. TS RTCకి మహాలక్ష్మి పథకంతో పూర్వ వైభవం తీసుకొచ్చామని ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించారు.