ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

85చూసినవారు
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇక నుంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ ఫోన్ పే, గూగుల్ పే, స్కాన్ సిస్టమ్, క్రెటిట్, డెబిట్ కార్డులతో అన్నిరకాల డిజిటల్ చెల్లింపులు ఆక్సెప్ట్ చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్