తిరుపతి లడ్డూ అంశంపై దర్యాప్తు జరగాలి: కేంద్ర ఆహార శాఖ మంత్రి

81చూసినవారు
తిరుపతి లడ్డూ అంశంపై దర్యాప్తు జరగాలి: కేంద్ర ఆహార శాఖ మంత్రి
తిరుతి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని వ్యాఖ్యానించారు. కల్తీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్