నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

63చూసినవారు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పరీక్షలకు సిద్ధమవుతున్నారా? ఉచితంగా నాణ్యమైన స్టడీ మెటీరియల్ కావాలా? sathee.prutor.ai వెబ్‌సైట్‌, SATHEE యాప్‌ను ఐఐటీ కాన్పూర్ తీసుకొచ్చింది. ప్రాక్టీస్ టెస్ట్‌లు, వీడియో లెక్చర్‌లు, నోటిఫికేషన్‌లు అన్నీ వాటి ద్వారానే అందుబాటులో ఉంటాయి. NEET, G, CPO SSC వంటి వివిధ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. ఇది కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తుండటం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్