ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

12038చూసినవారు
ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ శుభవార్త చెప్పింది. ఇంటర్ అర్హతతో రూ.1.7 లక్షల వరకు జీతం లభించే ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ సంస్థ ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) బ్రాంచ్‌లో మొత్తం 317 పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత ఉన్నవారు జూన్ 26 వరకు అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.in లో అప్లై చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్