ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలి.. సమాజాన్ని నిలబెట్టాలి: KCR

76చూసినవారు
ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలి.. సమాజాన్ని నిలబెట్టాలి: KCR
ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలని.. సమాజాన్ని నిలబెట్టాలని BRS అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో పాలకుర్తి నియోజకవర్గ బీఅర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో గులాబీ బాస్ భేటీ అయ్యారు. సినిమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, సినీ ఆర్టిస్ట్ రవితేజలను కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అన్ని జిల్లాల్లో జనం చెబుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్