జిమ్‌లో కసరత్తులతో అదరగొట్టిన బామ్మ (వీడియో)

48702చూసినవారు
వ్యాయామం ఆరోగ్యానికి చాలా అవసరం. చాలామంది దీన్ని విస్మరిస్తుంటారు. కానీ ఓ 75 ఏళ్ల బామ్మ మాత్రం రోజూ వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉంటుంది. లారెన్ బ్రూజోన్ అనే బామ్మ జిమ్‌లో డైలీ కసరత్తులు చేస్తుంది. బాల్ వంటి ఉపరితలాలపై తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడం, పుష్-అప్‌లు, బరువులు ఎత్తడం వంటివి చేస్తూ అబ్బురపరుస్తుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఈమె డెడికేషన్‌కి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత పోస్ట్