హెయిర్ డై వాడితే జుట్టు నెరిసిపోతుందా?

73చూసినవారు
హెయిర్ డై వాడితే జుట్టు నెరిసిపోతుందా?
జుట్టుకు రంగు వేసుకోవడం నేటి యువతకు పరిపాటిగా మారింది. కఠినమైన రసాయనాలు ఉన్న హెయిర్ డైలను వాడితే జుట్టు పొడిబారి పోతుంది. దీని నివారణకు బ్లీచింగ్ అవసరం లేని తాత్కలిక హెయిర్ డైస్‌ను వినియోగించాలి. హెయిర్ కలరింగ్ సందర్భంగా బ్లీచ్ వాడితే మాత్రం కొంత వరకూ ప్రభావం ఉంటుంది. జట్టుపై ప్రభావం తగ్గించే అమోనియా రహిత ఉత్పత్తులను ఎంచుకోవాలి.

సంబంధిత పోస్ట్