గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల

8545చూసినవారు
గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు తమ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చాను www.tspsc.gov.in వెబ్ సైట్ లో ఎంటర్ చేసి హాల్ టిక్కెట్లను పొందవచ్చు. ఈనెల 9న ఉ.10:30 నుంచి మ. ఒంటి గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నారు. 563 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్