గ్రూప్-1 మెయిన్స్.. టోల్‌ ఫ్రీ నంబర్లు ఇవే

69చూసినవారు
గ్రూప్-1 మెయిన్స్.. టోల్‌ ఫ్రీ నంబర్లు ఇవే
నేటి నుంచి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఏ విధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తు న్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హజరుకానున్నారు. అయితే అభ్య‌ర్థుల‌కు ఏమైనా సందేహ‌లుంటే ఈ +91 4023542185/ 23542187 నెంబ‌ర్ల‌కు కాల్ చేయొచ్చ‌ని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్