‘గూఢచారి-2’ అప్‌డేట్ అప్పుడే!

73చూసినవారు
‘గూఢచారి-2’ అప్‌డేట్ అప్పుడే!
అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘‘G2 అప్‌డేట్ ఇవ్వు అడివి శేష్ అన్నా. అసలేం జరుగుతోంది?’’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి ‘‘ఆగస్టు 3న గూఢచారి-2 అప్‌డేట్ ఇస్తానని అడివి శేష్ రిప్లై ఇచ్చాడు.

సంబంధిత పోస్ట్