అలోవెరాతో జుట్టు సమస్యలకు పరిష్కారం

78చూసినవారు
అలోవెరాతో జుట్టు సమస్యలకు పరిష్కారం
జుట్టును కాపాడుకునేందుకు అలోవెరా ఎంతగానో ఉపయోగపడుతుంది. దురద, పొట్టు, చుండ్రు సమస్యలను తగ్గించడానికి అలోవెరా పని చేస్తుంది. అలోవెరాను తీసుకొని అందులో గుజ్జును తీయండి. దీన్ని మీ జుట్టు మరియు స్కాల్ప్‌కు అప్లై చేసి 45 నిమిషాల పాటు అలాగే ఉంచండి. సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడు నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్